ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగ ఉండటం ఎంత అవసరమో మీకు నా తెలుగునంది.కామ్ ద్వారా తెలియచేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అంటే మన ఆరోగ్యం కోసం అవసరమైన ఆహారం, వ్యాయామం, క్రీడలు ఇలాంటి అన్ని విషయాల గురించి మీకు క్లుప్తంగా తెలియచేస్తాను.
About Author:
N.JAGAN : నా పేరు నడిమ జగన్. నేను Bsc అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీ లో చదివాను. నాకు హెల్త్ పైన శ్రద్ధ చాలా ఎక్కువ. అందుకే మెడికల్ ఫీల్డ్ లో చాలా సంవత్సరాలు గ పనిచేస్తున్నాను. నేను ఆరోగ్యంగా ఉండటం కోసం ఎలాంటి శ్రద్ధ తీసుకుంటానో మీకు కూడా అలాగే టిప్స్ ఇస్తాను. ఎవైన డౌట్స్ ఉంటె కామెంట్ లో తెలుపగలరు.