రాజకీయం

BIG NEWS: థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా నారా చంద్రబాబు నాయుడు

follow BIG NEWS: తెలుగునంది అమరావతి: జనవరి 19వ కలకత్తా లో జరిగే భారీ బహిరంగ సభలో థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా నారా చంద్రబాబు నాయుడు ను ప్రకటించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగం సిద్ధం చేశారు.గతంలో రెండుసార్లు నారా చంద్రబాబునాయుడు థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా పనిచేసిన అనుభవం ఉన్నందున మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు! గతంలో చంద్రబాబు నాయుడికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నందున నారా చంద్రబాబు నాయుడు థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా మరొకసారి పనిచేయాలని మమతా బెనర్జీ కోరనున్నారు!

Пятигорск జనవరి 19న కలకత్తాలో 10 లక్షల మందితో అతి పెద్ద ర్యాలీకి తృణముల్ కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. రంగస్థలం మీదకు రమ్మని మమతా బెనర్జీ లేఖ రాసింది. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ప్రదర్శనకు హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. 2019 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. లౌకికవాదాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

Римини భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుంది. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దాం. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’’అని లేఖలో వివరించారు !! కలకత్తా లో జరిగే భారీ బహిరంగ సభలో థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా నారా చంద్రబాబు నాయుడు ను ప్రకటించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ నాయకులతో సంప్రదించారు..!

https://legalstuffbest.info/14-moskva-pechatniki-kupit-shishki-boshki-medika-ak-47.html Chandrababu Naidu-Naidu bats for Third Front

Recent Posts