రాజకీయం

అరకు ఎమ్మెల్యే ఫై మావోయిస్టులు కాల్పులు

https://tigerokstuff.info/vilnyus-litva.html తెలుగునంది న్యూస్:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మావోల కాల్పుల్లో ఆయన అనుచరుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా ఇటీవల కాలంలో ఏజెన్సీలో మావోలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో అవకాశం కోసం మావోయిస్టులు ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను టార్గెట్‌గా చేసుకుని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కిడారి సర్వేశ్వరరావుని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు.
Kidari Sarveswara Rao

Recent Posts